March 14 2023మార్చి 14 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 14 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : సప్తమి సా. 05గం౹౹10ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం :  జ్యేష్ఠ (15) తెల్లవారి 04గం౹౹37ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : వజ్ర  మ. 03గం౹౹14ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  విష్టి  ఉ. 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹37ని౹౹ నుండి 09గం౹౹25ని౹౹ వరకు & రా. 10గం౹౹55ని౹౹ నుండి 11గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹01ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹12ని౹౹ నుండి 09గం౹౹43ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹14ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

 గురుబోధ :-
ఉత్తమశ్రోత పురాణశ్రవణానికి వచ్చినప్పుడు గురువుగారికి రెండు చేతులు నుదిటిపైన చేర్చి నమస్కరిస్తాడు. సాష్టాంగ నమస్కారం అత్యంత వినయంగా చేస్తాడు. గురుదేవులవద్ద సమాధానం తెలుసుకోవాలని జిజ్ఞాసతో, అనురక్తితో ప్రశ్నిస్తాడు. హరిభక్తులతో స్నేహం, దైవనామస్మరణ, కీర్తనలు వింటూ, పాడుతూ కథలతో గురువును, దైవాన్ని తలచుకునేవాడే ఉత్తమశ్రోత. 


త్రిభాషామహాసహస్రావధాని, పంచామృత ప్రవచక, ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము లో భాగంగా 
హైదరాబాద్ లో నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూ
వేదిక :- శ్రీకృష్ణ దేవాలయం, యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్, స్వాగత్ హోటల్ ఎదురుగా, నక్షత్ర హాస్పిటల్ ప్రక్కన, ఎల్ బీ నగర్. లొకేషన్ మాప్👇🏻👇🏻👇🏻
https://g.co/kgs/LiQLAH

expand_less