" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 13 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి : షష్ఠి రా. 06గం౹౹37ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : అనూరాధ (14) తెల్లవారి 05గం౹౹40ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం : హర్షణ సా. 05గం౹౹11ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : గరజి ఉ. 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹36ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 09గం౹౹43ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు అమృతకాలం : రా. 07గం౹౹19ని౹౹ నుండి 08గం౹౹54ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹15ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹07ని౹౹కు గురుబోధ :- ఆలయములు తుడిచినవారు జీవితంలో దారిద్ర్యం పొందరు. ధర్మరాజు వంటి మహానుభావులు సైతం చేసిన అద్భుతమైన సేవ ఆలయసేవ. అటువంటి సేవలో పాల్గొనడం సకలపుణ్యప్రదం, సమస్తశుభదాయకం.