March 13 2022మార్చ్ 13 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 13 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: దశమి ఉదయం ఈ రోజు ఉదయం 08గం౹౹50ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : ఆదివారం (భానువారం)
నక్షత్రం: పునర్వసు  రాత్రి 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం:  శోభన ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : గరజి   ఈ రోజు ఉదయం 10గం౹౹21ని౹౹ వరకు తదుపరి  వణిజ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం: తెల్లవారి 03గం౹౹31ని౹౹ నుండి 05గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం: సాయంత్రం 04గం౹౹09ని౹౹ నుండి 05గం౹౹53ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹15ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹07ని౹౹ వరకు 


గురుబోధ: 

నిత్యం ఏదైనా ఒక సత్ గ్రంథం చదవడం వలన అనేక శుభములు కల్గుతాయి.
 
expand_less