March 12 2022మార్చ్ 12 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 12 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: నవమి ఈ రోజు ఉదయం 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం: ఆరుద్ర  సాయంత్రం 04గం౹౹25ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం:  సౌభాగ్య ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : కౌలవ   ఈ రోజు ఉదయం 08గం౹౹07ని౹౹ వరకు తదుపరి  తైతుల
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹59ని౹౹ నుండి 07గం౹౹51ని౹౹ వరకు
వర్జ్యం: తెల్లవారి 03గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹36ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 06గం౹౹05ని౹౹ నుండి 07గం౹౹06ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹15ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹07ని౹౹ వరకు 


గురుబోధ: 

స్త్రీలు ముండనం (తల వెంట్రుకలు పూర్తిగా కత్తిరించడము) చేసుకోకూడదు. అలాంటి మ్రొక్కులు కూడా మొక్కకూడదు. అత్యవసరము (భర్త ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు) అయినప్పుడు మాత్రమే పూర్తి వెంట్రుకలు ఇస్తానని  మొక్కుకోవచ్చు. 
 
expand_less