March 11 2023మార్చి 11 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 11 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : చతుర్థి రా. 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం :  చిత్త ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం : ధృవ  రా. 07గం౹౹52ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  బవ  ఉ. 09గం౹౹57ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 07గం౹౹02ని౹౹ నుండి 07గం౹౹52ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 11గం౹౹48ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹16ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు
👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️

గురుబోధ: 
 జీవితంలో త్రీవమైన కష్టాలు ఇబ్బందులు పడుతున్నవారు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో తొమ్మిది సార్లు ఆచరించడం వలన తప్పక  ఉపశమనం లభిస్తుంది. - గణేశ పురాణం

expand_less