March 11 2022మార్చ్ 11 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 11 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: నవమి పూర్తిగా ఉంది తదుపరి దశమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం: మృగశిర మధ్యాహ్నం 01గం౹౹49ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం:  ఆయుష్మాన్ తెల్లవారి  03గం౹౹11ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం  : బాలవ   ఈ రోజు సాయంత్రం 06గం౹౹52ని౹౹ వరకు తదుపరి  కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹40ని౹౹ నుండి 09గం౹౹27ని౹౹ వరకు &  మధ్యాహ్నం 12గం౹౹36ని౹౹ నుండి 01 గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 11గం౹౹07ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹35ని౹౹ నుండి 05గం౹౹20ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹06ని౹౹ వరకు 


గురుబోధ: 

ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 
expand_less