March 10 2022మార్చ్ 10 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 10 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: అష్టమి తెల్లవారి 04గం౹౹39ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం: రోహిణి  ఉదయం 11గం౹౹12ని౹౹ వరకు మృగశిర
యోగం:  ప్రీతి  ఈ రోజు పూర్తిగా ఉంది 
కరణం  : విష్టి   ఈ రోజు సాయంత్రం 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి  బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹14ని౹౹ నుండి 11గం౹౹01ని౹౹ వరకు &  మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 05గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 04గం౹౹03ని౹౹ నుండి 05గం౹౹49ని౹౹ వరకు & 07గం౹౹40ని౹౹ నుండి 09గం౹౹25ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹17ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹06ని౹౹ వరకు 


గురుబోధ: 

పితృకార్యాలు చేసేటప్పుడు తప్పక తమ పిల్లలకి వాటి ప్రాధాన్యము మీద అవగాహన కలిపించాలి. 

expand_less