March 09 2023మార్చి 09 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 09 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : విదియ రా. 08గం౹౹09ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం :  హస్త (10వ తేదీ) తె. 05గం౹౹25ని౹౹ వరకు తదుపరి  చిత్త
యోగం : గండ  రా. 09గం౹౹08ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  తైతుల  ఉ. 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹15ని౹౹ నుండి 11గం౹౹02ని౹౹ వరకు & మ. 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹55ని౹౹ నుండి 02గం౹౹36ని౹౹ వరకు
అమృతకాలం : రా. 11గం౹౹04ని౹౹ నుండి 12గం౹౹45ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹18ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు

గురుబోధ: 
ఫాల్గునమాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడిటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది రోజుల్లో సంపదలు లభిస్తాయి.

expand_less