March 09 2022మార్చ్ 09 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 09 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: సప్తమి రాత్రి 02గం౹౹32ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం: కృత్తిక  ఉదయం 08గం౹౹49ని౹౹ వరకు రోహిణి
యోగం:  విష్కoభ  ఈ రోజు పూర్తిగా ఉంది 
కరణం  : గరజి   ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹41ని౹౹ వరకు తదుపరి  వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹49ని౹౹ నుండి 12గం౹౹36ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 02గం౹౹24ని౹౹ నుండి 04గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 06గం౹౹12ని౹౹ నుండి 07గం౹౹56ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹18ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹06ని౹౹ వరకు 


గురుబోధ: 

పెద్దలు, సద్గురువులు లేదా  భక్తుల దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం వల్ల ఎటువంటి మంచి కార్యమైనా సత్ఫలితాలని ఇస్తుంది.  

expand_less