March 07 2023మార్చి 07 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 07 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : పూర్ణిమ సా. 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి  పాడ్యమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం :  పుబ్బ రా. 02గం౹౹18ని౹౹ వరకు తదుపరి  ఉత్తర
యోగం : ధృతి  రా. 09గం౹౹15ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  బవ  రాత్రి 06గం౹౹09ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹41ని౹౹ నుండి 09గం౹౹30ని౹౹ & రాత్రి 10గం౹౹55ని౹౹ నుండి 11గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹35ని౹౹
అమృతకాలం : రా. 07గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు

గురుబోధ: 
అయోధ్య అంటే సూర్యస్వరూపం. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సరయూనదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేసిన వారికి ఆర్యోగ్యం వస్తుంది. శరీరంలో కాంతి వస్తుంది. సప్త మోక్ష పురాలలో ఏదో ఒక క్షేత్రం దర్శనం చేసుకోవడం వలన కాశీలో మరణించే యోగ్యత వస్తుంది.

expand_less