March 06 2022మార్చ్ 06 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 06 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: చతుర్థి రాత్రి 10గం౹౹14ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం: అశ్విని తెల్లవారి 04గం౹౹50ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం:  బ్రహ్మ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : వణిజ   ఈ రోజు ఉదయం 08గం౹౹48ని౹౹ వరకు తదుపరి  విష్టి
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹20ని౹౹ వరకు 
వర్జ్యం:మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ నుండి 02గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 09గం౹౹17ని౹౹ నుండి 10గం౹౹57ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹21ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹06ని౹౹ వరకు 

👉🏻🕉️పుత్ర గణపతి వ్రతం🕉️

గురుబోధ: 

ఇంటి ఆవరణలో తులసీ మొక్క ఉంటే దుష్టశక్తులు, యమ కింకరులు ఇంటికి రారు.
expand_less