March 05 2022మార్చ్ 05 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 05 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: తదియ రాత్రి 09గం౹౹47ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రేవతి తెల్లవారు 03గం౹౹42ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం:  శుక్ల
రాత్రి 12గం౹౹36ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం  : తైతుల   ఈ రోజు ఉదయం 08గం౹౹34ని౹౹ వరకు తదుపరి  గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹05ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు 
వర్జ్యం:మధ్యాహ్నం 03గం౹౹19ని౹౹ నుండి 04గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 01గం౹౹13ని౹౹ నుండి 02గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹21ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹06ని౹౹ వరకు 

గురుబోధ: 

అనవసరంగా ఇతరుల తప్పుల గురించి తరచూ చర్చించడం, వారిని నిందించడం వల్ల వారి పాపములు మనకు వస్తాయి.  మనము చేసిన పుణ్యములు వారికి వెళ్తాయి.

 
expand_less