March 04 2026మార్చి 04 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 04 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి సా.4.41 కు తదుపరి విదియ 5 సా.4.51 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుబ్బ ఉ.7.39 కు తదుపరి ఉత్తర 5 ఉ.8.16 కు
యోగం: శూల ఉ.7:45 కు తదుపరి గండ 5 ఉ.7:05 కు
కరణం: కౌలవ సా.4:49 కు తదుపరి గరజి 5 సా.5:04 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12.04 - 12.51 కు
వర్జ్యం: మ.3.03 - 4.41 కు
అమృతకాలం: తె. 01.12 - 02.49 కు, మ. 12.52 - 02.31 కు
సూర్యోదయం: ఉ. 6.36 కు
సూర్యాస్తమయం: సా. 6.19 కు

గురుబోధ:
గ్రహణం అయిన తరువాత ఆలయంలో విగ్రహాలను లేదా వస్తు సామగ్రిని శుద్ధి చేయడం, ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం ఇవేవీ కుదరనప్పుడు ప్రదక్షిణలు చేయడం వంటివి చేయడం వల్ల ఉత్తమగతులు కలుగుతాయి. – శ్రీ మార్కండేయపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less