కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 04 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం
తిథి: నవమి రా. 2.45 కు తదుపరి దశమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ. 11.35 కు తదుపరి మూల
యోగం: వజ్ర సా. 04.06 కు తదుపరి సిద్ధి
కరణం: కౌలవ ఉ. 08.49 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.52 - 01.39 కు & మ. 03.14 - 04.01 కు
వర్జ్యం: రా. 7.31 - 9.07 కు
అమృతకాలం: తె. 5.04 - 6.34 కు
సూర్యోదయం: ఉ. 6.32 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కుగురుబోధ:
విరిగిపోయిన దేవతామూర్తులు లేదా పటాలను పూజకు వినియోగించడం శ్రేష్ఠము కాదు. వాటిని భూమిలో పాతి పెట్టడం లేదా నీటిలో, అగ్నిలో గాని వేయవచ్చు.
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్👇