March 04 2023మార్చి 04 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 04 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : ద్వాదశి మ. 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం :  పుష్యమి రా. 07గం౹౹01ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : శోభన  రా. 07గం౹౹37ని౹౹ వరకు తదుపరి అతిగండ 
కరణం :  బాలవ ఉ. 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹21ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹
వర్జ్యం : లేదు 
అమృతకాలం : ఉ. 11గం౹౹56ని౹౹ నుండి 01గం౹౹42ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹21ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹04ని౹౹ కు

🕉️👉నృసింహ ద్వాదశి, ప్రదోషకాల శనిత్రయోదశి👈🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము శనివారం మధ్యాహ్నం 12గం.ల. లోపు చేయవచ్చును.

గురుబోధ 	
ఎంతటి కఠిన పాపాత్ముడు అయినా తీర్థయాత్రలకి వెళ్లినవారికి సేవ చేసుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుంది.
ప్రతిరోజూ ఈ శ్లోకం చదవడం వలన అనేక శుభ ఫలితాలు వస్తాయి.
శ్లో|| వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
      వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి! 


expand_less