March 04 2022మార్చ్ 04 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 04 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: విదియ రాత్రి 09గం౹౹44ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రాత్రి 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం:  శుభ రాత్రి 01గం౹౹45ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం  : బాలవ   ఈ రోజు ఉదయం 09గం౹౹05ని౹౹ వరకు తదుపరి  కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹29ని౹౹ వరకు &
మధ్యాహ్నం 12గం౹౹37ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం:మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ నుండి 02గం౹౹03ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 10గం౹౹07ని౹౹ నుండి 11గం౹౹43ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹21ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹05ని౹౹ వరకు 

గురుబోధ: 

శ్రీ రామకృష్ణ పరమహంస వారు 1836 సం౹౹ ఫాల్గున విదియ నాడు అవతరించారు. అటువంటి మహాత్ముల జీవిత చరిత్ర తెలుసుకోని జీవితం వ్యర్థం.
 
expand_less