March 03 2022మార్చ్ 03 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 03 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: పాడ్యమి రాత్రి 10గం౹౹19ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రాత్రి 02గం౹౹47ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:  సాధ్య ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : కింస్తుఘ్న   ఈ రోజు ఉదయం 10గం౹౹16ని౹౹ వరకు తదుపరి  బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹16ని౹౹ నుండి 11గం౹౹03ని౹౹ వరకు &
మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 09గం౹౹21ని౹౹ నుండి 10గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 06గం౹౹51ని౹౹ నుండి 08గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹21ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹04ని౹౹ వరకు 

గురుబోధ: 

జపం, పారాయణము చేసేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు

 
expand_less