" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 02 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి : దశమి ఉ. 08గం౹౹05ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ఆర్ద్ర మ. 02గం౹౹06ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : ఆయుష్మాన్ సా. 05గం౹౹51ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : గరజి ఉ. 06గం౹౹39ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹17ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు వర్జ్యం : తె. 03గం౹౹17ని౹౹ నుండి 05గం౹౹02ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉ. 06గం౹౹22ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹03ని౹౹ కు గురుబోధ దేవతాకల్యాణములు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దర్శించేవారు మరియు సహకరించేవారందరికీ సకల శుభములు కలుగుతాయి. పెళ్లి కానివారికి శీఘ్రంగా మంచివారితో వివాహం అవుతుంది. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్ బాగుంటుంది.