March 01 2026మార్చి 01 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 01 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి రా.7.04 కు తదుపరి చతుర్దశి 2 సా.5.49 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుష్యమి ఉ.8.39 కు తదుపరి ఆశ్లేష 2 ఉ.7.53 కు
యోగం: అతిగండ మ.12:18 కు తదుపరి సుకర్మ 2 ఉ.10:24 కు
కరణం: తైతుల రా.7:09 కు తదుపరి వణిజ 2 సా.5:56 కు
రాహుకాలం: సా. 4.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.45 - 5.32 కు
వర్జ్యం: రా.9.02 - 10.35 కు
అమృతకాలం: ఉ. 06.17 - 07.50 కు
సూర్యోదయం: ఉ. 6.38 కు
సూర్యాస్తమయం: సా. 6.18 కు

గురుబోధ:
నువ్వులు, ఉప్పు, విభూతి మొ౹౹ ఇతరుల చేతికి అందించరాదు. వాటిని ఎక్కడైనా పెట్టి అక్కడి నుండి తీసుకోమని చెప్పాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less