June 30 2024జూన్ 30 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 30 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి మ 1.18 కు తదుపరి దశమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: రేవతి ఉ. 9.10 కు తదుపరి అశ్విని
యోగం: అతిగండ సా. 04.15 కు తదుపరి సుకర్మ
కరణం: గరజి మ. 12.19 కు తదుపరి వణిజ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 05.09 - 06.02 కు
వర్జ్యం: తె. 3.52 - 5.22 కు
అమృతకాలం: ఉ. 6.56 - 8.25 కు & రా 12.55 - 2.24 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు

గురుబోధ:
భోజనం చేసేటప్పుడు కూర, పప్పు, అన్నం, పెరుగు మొ౹౹ గిన్నెలు తినే కంచముకు తగలకూడదు. తగిలితే అవి ఎంగిలి అయిపోతాయి. ఎంగిలి అయినవి ఇతురులకు వడ్డించడానికి పనికిరావు. ఇతరుల ఎంగిలి తినడం లేదా ఇతరులకు పెట్టడం దోషం.

expand_less