June 30 2023జూన్ 30 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి రా. 10గం౹౹01ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : విశాఖ మ. 01గం౹౹28ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : సాధ్య రా. 01గం౹౹32ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం :  బవ మ. 02గం౹౹05ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹07ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు & మ. 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు 
వర్జ్యం : సా. 05గం౹౹26ని౹౹ నుండి 07గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 05గం౹౹32ని౹౹ నుండి 06గం౹౹11ని౹౹ వరకు & రా. 02గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹32ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹32ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు

ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ ఈ రోజు ఉదయం చేయాలి.

గురుబోధ
1400 జన్మల సంస్కారం, పుణ్యఫలం ఉంటే గాని అష్టాదశ పురాణములు వినలేము. అసలు వినాలన్న ఆలోచన కూడా రాదు.  అందరికీ వినే భాగ్యం కలుగదు. 80 జన్మల సంస్కారం, పుణ్య ఫలం ఉంటే గాని ఒక్క పురాణం సంపూర్ణంగా వినే అదృష్టం కలుగదు.  - శ్రీ నారదమహా పురాణం

expand_less