June 28 2024జూన్ 28 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 28 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి సా. 6.11 కు తదుపరి అష్టమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర మ. 12.29 కు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: సౌభాగ్య రా. 09.39 కు తదుపరి శోభన
కరణం: బవ మ. 04.27 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.23 - 09.15 కు & మ. 12.46 - 01.39 కు
వర్జ్యం: రా. 9.24 - 10.53 కు
అమృతకాలం: ఉ. 6.38 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు

గురుబోధ:
అన్నము వండిన కొద్ది గంటల తరువాత మళ్ళీ వేడి చేసి తినరాదు. సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు వండుకోవడం మంచిది. అన్నమును వాసన చూసి పరీక్షించరాదు.

expand_less