June 27 2024జూన్ 27 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి రా. 8.38 కు తదుపరి సప్తమి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: శతభిషం మ. 2.06 కు తదుపరి పూర్వాభాద్ర
యోగం: ఆయుష్మాన్ 00.28 కు తదుపరి సౌభాగ్య
కరణం: గరజి ఉ. 07.47 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.08 - 11.00 కు & మ. 03.24 - 04.16 కు
వర్జ్యం: రా. 8.04 - 9.33 కు
అమృతకాలం: ఉ. 7.17 - 8.47 కు
సూర్యోదయం: ఉ. 5.44 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు

గురుబోధ:
అన్నం వండేటప్పుడు తప్పక భగవన్నామం లేదా పురాణకథలు వింటూ చేయాలి. అప్పుడు తినే అన్నం అమృతతుల్యం అవుతుంది. మానసిక, శారీరిక అనారోగ్యాన్ని తొలగిస్తుంది. అన్నం వండేవారు ఏ ఆలోచనలతో వండారో ఆ ఆలోచనలు అన్నం తిన్నవారి మీద ప్రభావం చూపుతాయి. అందుకే మన పెద్దలు ఆచారముల మీద మక్కువ కలిగినవారు సాధ్యమైనంతవరకు బయట వండిన పదార్థాలను తినడానికి ఇష్టపడరు.

expand_less