"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 27 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : చతుర్దశి తెల్లవారి 04గం౹౹43ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : రోహిణి ఈ రోజు సాయంత్రం 04గం౹౹06ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : శూల ఈ రోజు ఉదయం 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి గండ
కరణం : విష్టి సాయంత్రం 04గం౹౹38ని౹౹ వరకు తదుపరి శకుని
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹06ని౹౹ 03గం౹౹58ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 07గం౹౹23ని౹౹నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹16ని౹౹ నుండి 12గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹36ని౹౹ నుండి 02గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ:
చతుర్దశి, సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన తిథి కనుక ఈ రోజు చేసిన స్త్రోత్రము, పూజ, అభిషేకం విశేష ఫలితం ఇస్తుంది.