"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 26 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : త్రయోదశి ఈ రోజు రాత్రి 03గం౹౹00ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : కృత్తిక ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹58ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : ధృతి ఉదయం 05గం౹౹55ని౹౹ వరకు తదుపరి శూల పూర్తిగా
కరణం : గరజి మధ్యాహ్నం 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 04గం౹౹50ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 11గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ:
ఆలయంలో ఆత్మప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి.