June 25 2023జూన్ 25 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 25 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : సప్తమి రా. 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : పుబ్బ ఉ. 07గం౹౹23ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : వ్యతీపాత పూర్తిగా ఉంది
కరణం :  గరజి ఉ. 11గం౹౹23ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹50ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు 
వర్జ్యం : మ. 01గం౹౹13ని౹౹ నుండి 02గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం : రా. 01గం౹౹39ని౹౹ నుండి 03గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹33ని౹౹కు

🕉️భాను సప్తమి -పద్మకయోగము, ఆదివారం వ్యతిరేపాత యోగం🕉️

గురుబోధ
ఆదివారం మరియు సప్తమీతిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.

expand_less