June 23 2026జూన్ 23 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 23 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: నవమి రా.7.41 కు తదుపరి దశమి 24 రా.8.14 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: హస్త మ.3.30 కు తదుపరి చిత్ర 24 సా.4.39 కు
యోగం: పరిఘ ఉ.10:22 కు తదుపరి శివ 24 ఉ.10:53 కు
కరణం: కౌలవ సా.4:40 కు తదుపరి గరజి 24 సా.6:12 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.23 - 9.15 కు, రా. 11.12 - 11.56 కు
వర్జ్యం: రా.11.53 - 1.33 కు
అమృతకాలం: తె. 05.30 - 07.12 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.49 కు

గురుబోధ:
కాళీమాత నాలుకను(జిహ్వ) ధ్యానించడం, తలచుకోవడం, దర్శించడం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. గొప్ప విద్యావంతులు అవుతారు. తెలివితేటలు పెరుగుతాయి. శ్రీ కాళిదాసు, శ్రీ రామకృష్ణ పరమహంస మొదలైనవారు అమ్మవారి నాలుకను ధ్యానించే గొప్పవారు అయ్యారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less