June 23 2022జూన్ 23 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 23 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  దశమి ఈ రోజు రాత్రి 12గం౹౹33ని౹౹ వరకు తదుపరి ఏకాదశి 
 వారం : బృహస్పతివారము (గురువారం)
 నక్షత్రం : రేవతి ఈ రోజు ఉదయం 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి అశ్విని 
 యోగం :  అతిగండ  ఈ రోజు పూర్తిగా ఉంది
 కరణం  : వణిజ  ఉదయం 09గం౹౹08ని౹౹ వరకు తదుపరి విష్టి
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹05నుండి౹౹03గం౹౹57ని౹౹ వరకు
 వర్జ్యం : లేదు
 అమృతకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹49ని౹౹ నుండి  09గం౹౹26ని౹౹ వరకు తెల్లవారుజామున 3గం॥34ని॥ నుంచి 5గం॥13ని॥ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I


గురుబోధ:

పిల్లలకు ఎటువంటి అరిష్టములు, దుష్టశక్తులు పీడించకుండా ఉండాలంటే తప్పక తల్లితండ్రులు సరస్వతీ కవచం లేదా శ్రీ షష్ఠి స్తోత్రం పారాయణము చేయాలి. 


expand_less