June 22 2022జూన్ 22 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 22 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  నవమి ఈ రోజు రాత్రి 12గం౹౹44ని౹౹ వరకు తదుపరి దశమి
 వారం : సౌమ్యవారము (బుధవారం)
 నక్షత్రం : ఉత్తరాభాద్ర ఈ రోజు ఉదయం 09గం౹౹59ని౹౹ వరకు తదుపరి రేవతి 
 యోగం :  శోభన  ఈ రోజు పూర్తిగా ఉంది
 కరణం  : తైతుల  ఉదయం 08గం౹౹32ని౹౹ వరకు తదుపరి గరజి
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹36ని౹౹ నుండి 12గం౹౹28ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 10గం౹౹08ని౹౹ నుండి 11గం౹౹45ని౹౹ వరకు 
 అమృతకాలం : ఈ రోజు ఉదయం 04గం౹౹40ని౹౹ నుండి  06గం౹౹48ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I


గురుబోధ:

నిత్యం భగవన్నామస్మరణం, జపము, స్త్రోత్ర పారాయణములు చేయడం వలన సమస్త దోషాల నుండి చాలా సులభంగా బయటపడతాము.

expand_less