June 21 2022జూన్ 21 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 21 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  అష్టమి ఈ రోజు రాత్రి 01గం౹౹21ని౹౹ వరకు తదుపరి నవమి
 వారం : భౌమవారము (మంగళవారం)
 నక్షత్రం : పూర్వాభాద్ర ఈ రోజు ఉదయం 10గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభద్ర 
 యోగం :  ఆయుష్మాన్  ఈ రోజు ఉదయం 06గం౹౹41ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
 కరణం  : బాలవ  ఉదయం 08గం౹౹40ని౹౹ వరకు తదుపరి కౌలవ
 రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ నుండి 08గం౹౹59ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹54ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు  
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 07గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹17ని౹౹ వరకు 
 అమృతకాలం : ఈ రోజు తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి  05గం౹౹13ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I


గురుబోధ:

గోవులకు మన ఇష్టం వచ్చినట్లు తిండి పదార్థాలను పెట్టరాదు. అలా పెట్టిన పదార్థాల  వల్ల  ఏదైనా ఇబ్బంది అయితే అది దోషం అవుతుంది. అందుకే  గోవులను పోషించే వారికి చెప్పి పెట్టడం లేదా వాటి ఆహారానికి  తగిన డబ్బులు ఇవ్వడం అత్యుత్తమం.

expand_less