June 20 2022జూన్ 20 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 20 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం కృష్ణపక్షము 
 తిథి :  సప్తమి ఈ రోజు రాత్రి 02గం౹౹30ని౹౹ వరకు తదుపరి అష్టమి
 వారం : ఇందువారము (సోమవారం)
 నక్షత్రం : శతభిషం ఈ రోజు ఉదయం 10గం౹౹50ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర 
 యోగం :  ప్రీతి  ఈ రోజు ఉదయం 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
 కరణం  : విష్టి  ఉదయం 09గం౹౹34ని౹౹ వరకు తదుపరి బవ
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 07 గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు  
 వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 05గం౹౹03ని౹౹ నుండి 06గం౹౹36ని౹౹ వరకు 
 అమృతకాలం : ఈ రోజు ఉదయం 05గం౹౹00ని౹౹ నుండి  06గం౹౹09ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹24ని౹౹నుండి 03గం౹౹57ని౹౹వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I


గురుబోధ:

మానవుడై పుట్టాక తీర్థయాత్రలు చేయకపోతే తరించలేము.  అవకాశం ఉంటే  ప్రతి సం౹౹  ఒకటి లేదా రెండు సార్లు తప్పక ఏదో ఒక క్షేత్రం దర్శనం చేసుకోవడం మంచిదని శాస్త్రం. 

expand_less