కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 19 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి ఉ.10.22 కు తదుపరి నవమి 20 ఉ.8.12 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.42 కు తదుపరి రేవతి 20 రా.7.13 కు
యోగం: సౌభాగ్య రా.2:45 కు తదుపరి శోభన 20 రా.11:46 కు
కరణం: కౌలవ ప.11.56 కు తదుపరి తైతుల రా. 10.56 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:07-10:59 కు, మ. 3:19-4:12 కు
వర్జ్యం: ఉ.7.04-8.34 కు
అమృతకాలం: సా.06:42-08:13 కు
సూర్యోదయం: ఉ. 5:30కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు
గురుబోధ:
భోజనం చేసేటప్పుడు కూర, పప్పు, అన్నం, పెరుగు మొ౹౹ గిన్నెలు తినే కంచముకు తగలకూడదు. తగిలితే అవి ఎంగిలి అయిపోతాయి. ఎంగిలి అయినవి ఇతురులకు వడ్డించడానికి పనికిరావు. ఇతరుల ఎంగిలి తినడం లేదా ఇతరులకు పెట్టడం దోషం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial