"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 19 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : పంచమి ఈ రోజు ఉదయం 05గం౹౹58ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : ధనిష్ఠ ఈ రోజు ఉదయం 11గం౹౹47ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : విష్కoభ ఈ రోజు ఉదయం 10గం౹౹52ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం : గరజి ఉదయం 11గం౹౹13ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04 గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹48ని౹౹ నుండి05గం౹౹41ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 06గం౹౹41ని౹౹ నుండి 08గం౹౹13ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు తెల్లవారుజామున 03గం౹౹30ని౹౹ నుండి 04గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని౹౹వరకు
గురుబోధ:
ఎన్ని పనులు ఉన్నా, ఉదయం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి.