June 19 2026జూన్ 19 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 19 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి రా.10.25 కు తదుపరి షష్ఠి 20 రా.9.04 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆశ్లేష మ.3.39 కు తదుపరి మఘ 20 మ.2.58 కు
యోగం: వజ్ర మ.12:48 కు తదుపరి సిద్ధి 20 ఉ.11:21 కు
కరణం: బాలవ మ.5:00 కు తదుపరి తైతుల 20 మ.3:47 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.22 - 9.15 కు, మ. 12.43 - 1.35 కు
వర్జ్యం: తె.3.18 - 4.51 కు
అమృతకాలం: ఉ. 08.35 - 10.05 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు

గురుబోధ:
కొందరికి ఎంత ప్రయత్నించినా వివాహం జరగదు. పెళ్ళి అయినా సంతానం ఉండదు. ఇటువంటి వారు జ్యేష్ఠ శుక్ల పంచమి నాడు పితృదేవతలను పూజిస్తే వివాహం జరుగుతుంది. పండితులైన పుత్రపుత్రికలు జన్మిస్తారు - (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=xlMG7zDtuOiFaZLX
PDF - https://srivaddipartipadmakar.org/stotram/pitrudevata-stotram-final-sep2020/pcatid/108/

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less