June 18 2024జూన్ 18 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 18 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి మ.12.18 కు తదుపరి అష్టమి 19 ఉ.10.22 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.59 కు తదుపరి ఉత్తరాభాద్ర 19 రా.8.42 కు
యోగం: ప్రీతి ఉ.7:40 కు తదుపరి సౌభాగ్య 19 రా.2:45 కు
కరణం: బవ మ.1.35 కు తదుపరి బాలవ రా 12.49 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:51-12:43 కు
వర్జ్యం: తె.5.06-ఉ.6.37 కు
అమృతకాలం: సా.04:35-06:09 కు
సూర్యోదయం: ఉ. 5:29 కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు

గురుబోధ:
అన్నమును భోజనం చేసే వారు కూర్చున్నాకే వడ్డించాలి. ఇతర పదార్థాలు ముందే వడ్డించుకోవచ్చు. భోజనం చేస్తూ మధ్యలో లేవకూడదు. భోజనం చేసే ముందు భోజనం అయ్యాక తప్పక కాళ్ళను కడుక్కోవాలి. కాళ్ళు కడగడం కుదరనప్పుడు తప్పక రెండు చేతులను అయినా కడుక్కోవాలి.

expand_less