"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 18 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము తిథి : చతుర్థి ఈ రోజు ఉదయం 08గం౹౹05ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం : శ్రవణం ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹03ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : వైధృతి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹34ని౹౹ వరకు తదుపరి విష్కoభ కరణం : కౌలవ మధ్యాహ్నం 01గం౹౹34ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు ఉదయం 09 గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 05గం౹౹42ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹50ని౹౹ నుండి 06గం౹౹21ని౹౹ వరకు అమృతకాలం : ఈ రోజు రాత్రి 01గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని౹౹వరకు గురుబోధ: సత్సంతానం కలగడానికి శ్రీమద్ రామాయణంలోని బాలకండము లో 15, 16, 17 మఱియు 18 వ సర్గ 22 వ శ్లోకం వరకు పారాయణము చేయడం మంచిదని శివుడు పార్వతీమాతకు తెలియచేస్తాడు.