కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 17 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: తదియ రా.2.09 కు తదుపరి చతుర్థి 18 రా.12.09 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పునర్వసు సా.6.00 కు తదుపరి పుష్యమి 18 సా.4.43 కు
యోగం: ధ్రువ రా.8:50 కు తదుపరి హర్షణ 18 మ.2:53 కు
కరణం: తైతుల ఉ.11:12 కు తదుపరి విష్టి 18 రా.6:59 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.51 - 12.43 కు
వర్జ్యం: ఉ.6.46 - 8.15 కు, రా.1.34 - 3.05 కు
అమృతకాలం: ఉ. 11.28 - 12.53 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
గురుబోధ:
జ్యేష్ఠమాసానికి శ్రేష్ఠమాసం అని పేరు ఎందువలన వచ్చిందంటే జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం కాలంలో సుముహూర్తాలు ఉండే మాసములలో చివరి మాసం (మూఢమి వస్తే లెక్కలోకి రాదు). దేవాలయాలఈ ప్రతిష్ఠలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతున్న చిట్టచివరి మాసం అని భీష్ముని వంటి వారు చెప్పారు. అటువంటి అపూర్వమాసంలో శ్రీమన్నారాయణుడిని, పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. యథాశక్తి దానధర్మాలు చేయడం సకల పాపహరం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial