June 17 2025జూన్ 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి మ.1.56 కు తదుపరి సప్తమి 18 మ.12.18 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శతభిషం రా.10.57 కు తదుపరి పూర్వాభాద్ర 18 రా.9.59 కు
యోగం: విష్కంభ ఉ.8:34 కు తదుపరి ప్రీతి 18 ఉ.7:40 కు
కరణం: వణిజ మ.2.47 కు తదుపరి విష్టి రా 2.14 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:22-9:14 కు, మ. 11:11-11:55 కు
వర్జ్యం: ఉ.6.35-8.08 కు
అమృతకాలం: సా.05:53-07:28 కు
సూర్యోదయం: ఉ. 5:29 కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు

గురుబోధ:
అన్నము వండిన కొద్ది గంటల తరువాత మళ్ళీ వేడి చేసి తినరాదు. సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు వండుకోవడం మంచిది. అన్నమును వాసన చూసి పరీక్షించరాదు.

expand_less