"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 17 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : తదియ ఈ రోజు ఉదయం 10గం౹౹24ని౹౹ వరకు తదుపరి చతుర్ధి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹32ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : ఐంద్ర ఈ రోజు సాయంత్రం 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం : విష్టి ఉదయం 06గం౹౹10ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10 గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹05ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹19ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 06గం౹౹17ని౹౹ నుండి 07గం౹౹47ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 10గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹31ని౹౹
👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️
గురుబోధ:
పూల రెక్కలు త్రుంచరాదు. త్రుంచిన పూలని పూజకు వాడకూడదు.