"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 16 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : విదియ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹51ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఈ రోజు సాయంత్రం 04గం౹౹09ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : బ్రహ్మ ఈ రోజు రాత్రి 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : గరజి ఉదయం 09గం౹౹44ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01 గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹42ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹03ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 11గం౹౹36ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 11గం౹౹43ని౹౹ నుండి 01గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹31ని౹౹ వరకు
గురుబోధ:
వాహనానికి నమస్కరించి, కుంకుమ పెట్టి వీలయితే ప్రదక్షిణ చేసి నడపాలని శాస్త్రం. ముఖ్యంగా దూరప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళేప్పుడు తప్పక చేయాలి. అర్జునుడు, కృష్ణుడు, రాముడు ఇలానే చేసేవారు.