"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 15 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం కృష్ణపక్షము
తిథి : పాడ్యమి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹33ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : మూల ఈ రోజు సాయంత్రం 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి పూర్వాషాడ
యోగం : శుక్ల ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : కౌలవ మధ్యాహ్నం 01గం౹౹31ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉ. 11గం౹౹34ని౹౹ నుండి మ. 12గం౹౹27ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹31ని౹౹ నుండి 06గం౹౹01ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹52ని౹౹ నుండి తెల్లవారి 04గం౹౹20ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹31ని౹౹
👉🏻🕉️మిథున సంక్రాంతి🕉️
గురుబోధ:
వంటకు వాడే గిన్నెలు,పాత్రలలో భోజనము చేయరాదు.