June 13 2022జూన్ 13 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 13 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 
   జ్యేష్ఠమాసం శుక్లపక్షము 
 తిథి :  చతుర్దశి ఈ రోజు రాత్రి 08గం౹౹31ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
 వారం : ఇందువారము (సోమవారం)
 నక్షత్రం : అనూరాధ ఈ రోజు రాత్రి 08గం౹౹57ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ 
 యోగం :  సిద్ధ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹43ని౹౹ వరకు తదుపరి సాధ్య
 కరణం  : గరజి ఉదయం 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి వణిజ
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹02ని౹౹ నుండి 03గం౹౹54ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 02గం౹౹11ని౹౹ నుండి 03గం౹౹41ని౹౹ వరకు 
 అమృతకాలం : ఈ రోజు ఉదయం  11గం౹౹07ని౹౹ నుండి 12గం౹౹37ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹30ని౹౹ వరకు


గురుబోధ:
హిరణ్యకశిపుడు - ప్రహ్లాదుని మీద ఆగ్రహంతో ఆహారంలో విషం కలిపి తినిపించాడు. ప్రహ్లాదుడు హరినామస్మరణం చేసి ఆ ఆహారాన్ని స్వీకరించగా అది అమృతం అయ్యింది. అందుకే భోజనం చేస్తున్నా, ఏది తింటున్నా భగవన్నామం చేసి తినడం వల్ల అవి పవిత్రం అయి ప్రసాదంగా మారుతాయి.

expand_less