కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి సా. 4.51 కు తదుపరి పంచమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పుష్యమి రా. 10.41 కు తదుపరి ఆశ్లేష
యోగం: ధ్రువ సా. 04.48 కు తదుపరి వ్యాఘాత
కరణం: విష్టి మ. 04.14 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.42 - 01.35 కు & మ. 03.20 - 04.12 కు
వర్జ్యం: ఉ. 5.50 - 7.31 కు
అమృతకాలం: మ. 3.50 - 5.31 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
జ్యేష్ఠమాసంలో మొదటి సోమవారం ప్రదోషవేళ మల్లెపూలతో శివునికి అభిషేకం చేస్తే దారిద్ర్యం తొలగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి.