కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 08 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ సా. 4.26 కు తదుపరి తదియ
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆర్ద్ర రా. 8.40 కు తదుపరి పునర్వసు
యోగం: గండ సా. 06.27 కు తదుపరి వృద్ధి
కరణం: కౌలవ మ. 03.55 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.41 - 07.26 కు
వర్జ్యం: తె. 05.00 - 6.30 కు
అమృతకాలం: ఉ. 10.25 - 12.02 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
జ్యేష్ఠమాసంలో విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణ విశేషఫలితం ఇస్తుంది. గరుడ పురాణం పారాయణ లేదా శ్రవణం చేయడం వలన కూడా అనేక శుభఫలితాలు కలుగుతాయి.