కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 07 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి రా.10.11 కు తదుపరి అష్టమి 8 రా.9.51 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శతభిషం 8 తె.4.42 కు తదుపరి పూర్వాభాద్ర 9 తె.4.57 కు
యోగం: విష్కంభ ఉ.9:27 కు తదుపరి ప్రీతి 8 ఉ.8:18 కు
కరణం: విష్టి మ.3:08 కు తదుపరి బాలవ 8 మ.3:30 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 5.00 - 5.52 కు
వర్జ్యం: ప.11.23 - 1.02 కు
అమృతకాలం: రా. 01.35 - 03.16 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు
🕉️ భానుసప్తమి 🕉️
గురుబోధ:
ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండూ కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial