June 06 2023జూన్ 06 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 6 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము

తిథి : విదియ ఉ. 05గం౹౹35ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : మూల తె. 03గం౹౹29ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ రా. 02గం౹౹02ని౹౹ వరకు
యోగం : శుక్ల రా. 01గం౹౹54ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  వణిజ మ. 02గం౹౹20ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & రా. 10గం౹౹50ని౹౹ నుండి 11గం౹౹34ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹30ని౹౹ నుండి 02గం౹౹00ని౹౹ వరకు 
అమృతకాలం : రా. 09గం౹౹31ని౹౹ నుండి 11గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు


గురుబోధ
పురాణాలు వినడం వలన మన దైనందిన జీవితంలో ఎన్నో ధర్మసందేహాలను నివృత్తి చేసుకోగలుగుతాము. మన ఆచారవ్యవహారాలు తెలుసుకోగలుగుతాము. మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగి, నలుగురినీ నొప్పించకుండా పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోగలుగుతాము. భగవంతునికి ప్రీతిపాత్రంగా మానవత్వంతో జీవించగలిగి సాధనతో, సత్సంగంతో చివరకు విష్ణు సాన్నిధ్యం చేరగలుగుతాము, మోక్షాన్ని అందుకోగలుగుతాము. - శ్రీ మహాభారతం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less