"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 6 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : సప్తమి రాత్రి 03గం౹౹03ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : మఘ ఈ రోజు రాత్రి 10గం౹౹25ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : హర్షణ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : తైతుల ఈ రోజు ఉదయం 06గం౹౹29ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి03గం౹౹52ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 09గం౹౹35ని౹౹ నుండి11గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 07గం౹౹51ని౹౹ నుండి 09గం౹౹23౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹28ని౹౹ వరకు
గురుబోధ:
పురాణ శ్రవణం వల్ల తొలగని పాపము, తీరని కోరికలు ఉండవు. కలియుగంలో పురాణ శ్రవణం ఒక కల్ప తరువు.