" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 5 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము తిథి : పాడ్యమి ఉ. 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి విదియ వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : జ్యేష్ఠ తె. 04గం౹౹38ని౹౹ వరకు తదుపరి మూల 6వ తేదీ తె. 03గం౹౹29ని౹౹ వరకు యోగం : సాధ్య ఉ. 08గం౹౹49ని౹౹ వరకు తదుపరి శుభ కరణం : కౌలవ ఉ. 06గం౹౹38ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు & మ. 03గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు వర్జ్యం : మ. 12గం౹౹14ని౹౹ నుండి 01గం౹౹45ని౹౹ వరకు & రా. 01గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹28ని౹౹ వరకు అమృతకాలం : రా. 09గం౹౹23ని౹౹ నుండి 10గం౹౹54ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు గురుబోధ శాంతం అన్నింటి కంటే గొప్పది. క్రోధరహితం, అపారకారుణ్యం భగవంతుని తత్త్వం. క్రోధం వ్యసనముల వలన, అహంకారం వలన వస్తుంది. భగవంతుడు క్రోధరహితమైన వ్యక్తులను త్వరగా అనుగ్రహిస్తాడు. - శ్రీ మహాభారతం