"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 5 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : షష్ఠి రాత్రి 02గం౹౹14ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : ఆశ్రేష ఈ రోజు రాత్రి 08గం౹౹50ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : వ్యాఘాత ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : కౌలవ ఈ రోజు సాయంత్రం 05గం౹౹49ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹44ని౹౹ నుండి 05గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹44ని౹౹ నుండి10గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 07గం౹౹05ని౹౹ నుండి 08గం౹౹49౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹27ని౹౹ వరకు
గురుబోధ:
ప్రతిరోజు తిథి, నక్షత్రం, యోగం, కరణం తప్పక తెలుసుకోవాలి.