"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 4 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : పంచమి రాత్రి 12గం౹౹51ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : పుష్యమి ఈ రోజు రాత్రి 06గం౹౹45ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : ధృవ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹49ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹16ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 11గం౹౹43ని౹౹ నుండి 01గం౹౹28౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹28ని౹౹ వరకు
గురుబోధ:
మనం చేసే దానధర్మాల పుణ్యమే మనల్ని, మన పిల్లల్ని రక్షిస్తాయి. కాబట్టి యథాతథంగా దాన ధర్మాలు చేయడం, పేదవారికి తగిన విధంగా సహాయం చేయడం చేయాలి.